Paluke Bangaramayena Telugu Lyrics Keertana: Telugu Lyrics and Meaning
- 2024-07-20 13:08:36
Paluke bangaramayena lyrics telugu
Paluke Bangaramayena Keertana Telugu Lyrics Introduction: "Paluke Bangaramayena" is a timeless keertana composed by the great Carnatic music composer, Saint Tyagaraja. This devotional song is dedicated to Lord Rama and reflects Tyagaraja's intense devotion and plea for divine grace. The lyrics are in Telugu, and the keertana is often sung in the raga Ananda Bhairavi.
పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా ||
పలుకే బంగారమయె పిలిచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరవ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా ||
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయెనా ||
రాతినాతిగ జేసి భూతలమున ప్రఖ్యాతి జెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే బంగారమాయెనా ||
ఎంత వేడిన గాని సుంతైన దయ రాదు పంతము సేయ నేనెంతటి వాడను తండ్రి పలుకే బంగారమాయెనా ||
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గాదా కరుణించు భద్రాచలవర రామదాస పోష పలుకే బంగారమాయెనా ||
Meaning : పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా || నీ మాటే బంగారమయిందా, కోదండపాణి? నీ మాటే బంగారమయిందా?